- మ్యాంగో షో-2011చాలా పసందుగా జరుగుతోంది ఎగ్సిబిషన్ గ్రౌండ్స్‌లో!
- దాదాపు రెండు వందల రకాల మామిడి పండ్లతో ప్రదర్శన అపురూపం! అలాటి వాటిలో ఒకటి అతి చిన్న-అతి పెద్ద మామిడి పళ్ళు నన్నాకర్షించాయి.చిన్నది(దేశవాళి) 24 గ్రా.కాగా, పెద్దది (ఏనుగు తొండం) 2.4 కిలోలు. అవి ఇవిగో!
- పండు పేరు ’ఏనుగుతొండం’ కాగా యాద్రుచ్చికంగా అదే మైదానంలో కొన్ని ’ఏనుగులు’కనిపించాయి. వాటి ముందు మా బబ్లి ఇలా ఫోజిచ్చాడు.
- మీరూ సరదాగా ఓ లుక్కేస్తారు కదు!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి