కేసీయారే అసలు ’అడ్డంకి’ అని తేల్చిపారేశారు తెదేపా తె.ఫోరం తాండూరు రణభేరిలో.
అసలు ఈ ’అడ్డంకి’ గురించి ఒక్కో పార్టీ ఒక్కో సారి తేల్చిపారేశేసారు వివిధ సందర్భాలలో. ఓవరాల్‌గా ఈ ’అడ్డం’ లేదా ’నిలువు’వివిధ నాయకుల్లో ఎలా జీర్ణించుకుందో ఇలా ఉంటుంది అనిపిస్తుంది. మన విగత ముఖ్య మంత్రి వైయస్సార్ : బాబూ! నేను ’అడ్డమూ’ కాదు ’నిలువూ’ కాదు.
కీసీయార్ : (అప్పట్లో)అసలు వైయస్సారే పెద్ద ’అడ్డం’.(ఇప్పట్లో)సీమాంధ్ర నాయకులే ’అడ్డం’.
బాబు :అసలు ’అడ్డాలకీ’ ’నిలువుకీ’ మా పూచీ లేదు. కాంగ్రెస్ మాత్రమే దీనికి ’అర్ధం’ చెప్పాలి.(అయితే ’అడ్డం’ ఓ కన్ను-’నిలువు’ ఓ కన్ననీ మాత్రం చెప్పగలం.
నాగం : అప్పుడు ’అడ్డం’ ఇప్పుడు ’నిలువు’.
సీపీఐ :ఇడ్లీలో ’అడ్డం’గా ’నిలువైన’చికెన్ ముక్క నంజుకోటం తప్ప నాకు ఇతర అర్ధాలు తెలీవు.
సీపీయం : అసలు మా వంశమే ’నిలువు’. అప్పుడప్పుడూ పరిస్తితిని బట్టి ’అడ్డం’ తిరగడంలో తప్పులేదు.
హరీష్ : మా కుటుంబం తప్ప అందరూ ’అడ్డాలే’
జగన్ :అన్నింట్లో మా ’అయ్యే’ ఆదర్శం. ఆయన కల్లో కోచ్చి ఏది చెప్తే అదిచేసి పెడతాం. అయినా పిల్లోణ్ణి పట్టుకు ఇదా అడగడం?
చిరు :మెగాలుక్ రావాలంటే ’నిలువే’ బెటర్. ’అడ్డమైతే’సినిమాలే బెటర్.
బీజేపీ :మిగతా రాష్ట్రాల్లో ’నిలువు’గా ఉండి, ఇక్కడ ’అడ్డం’ అని ఎందుకనుకుంటాము. అయితే మీరంతా ’అడ్డం’ తప్పుకోండి, నిలువు’గా పనిచేసి పెడ్తాం. (లేక పోతే ’అడ్డమే’)
డీయస్ : అసలు నాలుక్కే ’అడ్డం’. అయితే అమ్మదయ ఎలా ఉంటే అలా.
బొత్స : నేను ’నిలువు’గా కనిపిస్తూ ’అడ్డం’గా నరికేస్తా.
సోనియా : వైయస్ కి డీయస్ ని ’అడ్డం’ పెట్టాను. కిరణ్ కి బొత్స ని ’అడ్డం’ పెట్టాను. ఒకసారి ’నిలువు’కు కమిట్ అయితే మిగతా దేశం అంతా ’అడ్డం’గా నరికేస్తారు ప్రజలు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి