ఆగష్టు 10 [శని ], 2013 న - హైదరాబాద్ లోని జుబ్లీహాలు లో ఓ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది . 'ప్రజాస్వామ్య సంస్కరణల పీఠం ' ఆధ్వర్యం లో - లోక్ సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ్ అధ్యక్షత లో! సరే-ఇలాటి సభలకు ఊకదంపుడు రాజకీయమ్మన్యులు రారు గాబట్టి - 'మేధావుల సభ' అని అనుకొవచ్చు. అంశం - ' రాష్ట్ర విభజన' అని వేరే చెప్పనక్కర్లేదు .
నాకు సాధారణంగా అంతగా నచ్చని ఉపన్యాసకుడు ప్రొఫెసర్ కంచె ఐలయ్య గారు ! అయితే - ఈ సమావేశంలో - ఓ నాలుగు ముక్కలు అత్యద్భుతంగా మాట్లాడారు ఆయన. పార్టీల ద్వంద వైఖరినీ .... ఉద్యోగులూ , ప్రొఫెసర్లూ లాటి వారు ఉద్యమాలు నడుపుతే ప్రాంతాలు ఎలా అఘోరిస్తాయో .... గొప్పగా చెప్పారు ఆయన. ఆ నాలుగు ముక్కలూ నాకు 'చారిత్రకంగా' తోచి బ్లాగాల్సిన అవసరం కనబడింది .జయహో ఐలయ్య! ఈనాడు [తే . 11.08. 13] వారి సౌజన్యం తో సదరు క్లిప్పింగ్ క్రింద చూడొచ్చు:

2 కామెంట్‌లు:
ఆయనా ఉద్యమకారుడే. ఉద్యమం మాత్రం వేరే
నిజమే, కంచె ఇలయ్య గారు చాలా బగా మట్లాడారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి