పరబ్రహ్మ స్వరూపమైన ఒక మెతుకు, ఆత్మా రాముణ్ణి సంతుష్టి గావించే ఆవకాయ, గోగుపూలు, గొంగూర , గోలగోలగా తిరిగే లేగ దూడా, పాయసం, పనసకూరా, గొరింటా, ఆవుపేడా, పెంకుటిల్లూ, పట్టెమంచం, ఒక సగటు వృద్ధ జంట అప్పాదాసు బాలూ, బుచ్చి లచ్చి .....ఇంకా అప్పటి ఆకాశవాణి నేపధ్యగానం తో ...ఒక రస రమ్య కావ్య ధారా కురిపించిన భరణి!! అదే మిధునం!!!!!! youtube సౌజన్యం తో....పంచ భక్ష్య పరమాన్నాలతో అరిటాకు విస్తరి ఇక్కడ పరిచుంది. రుచి చూద్దామా?
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి