16, నవంబర్ 2011, బుధవారం

చివరిగా ఆంబ్రా-తెబ్రాలు గా చీల్చిన


చివరిగా ఆంబ్రా-తెబ్రాలు గా చీల్చిన (చీల్చామనుకుంటున్న) రాజకీయం ఇప్పుడు ఇహ చీల్చే కార్యక్రమాలు పెట్టే ఆలోచనలు వదిలి లేటెస్ట్‌గా " మన్మొహన దెబ్బకి" కుదేలైపోయిన వైనం అంతా చూశాం! సదరు రాజకీయాన్నటుంచి - ఓ నూట యాభై రోజుల క్రితం చీలామనుకుంటున్న ’సంఘం’ఏం పీకుతారో అని ఓ పోస్టు ఇక్కడ వేశాను. ప్రోగ్రెస్ ఏం లేక పోగా - నేటి (16-11-11, 6 వ పేజీ) ఈనాడు లో ఓ వార్త నన్నాకర్షించింది. అది ఇలా ఉంది.
దీని further development ఏంటో త్వరలోనె చూద్దాం.Bye!

కామెంట్‌లు లేవు: