అనుకున్నట్టే 'ఆరక్షణ్' హల్చల్ చేస్తోంది. తాజా ఏమంటే దీన్ని ఏ.పి.లో బ్యాన్ చేసారట. జనవరి-25 న నా బ్లాగ్ పోస్ట్ లో ఈ విషయం ఉహిమ్చినట్లే హల్చల్ చేసింది. సరస్వతీమాత నగ్న చిత్రాన్ని వేసి 'freedom of expression' అని సరిపెట్టుకుంటే - current sociopolitical touch తో తీసిన document లో మాత్రం 'freedom' చూడగూడదుట. Lets see what is in store with this movie.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి