సుప్రీం కోర్టు స్వయంగా చెప్పినా - యావత్ ప్రజానీకం ఘోషించినా మన మన్మోహన్ జీ స్విస్ బ్యాంకు ఖాతాలు విప్పడంట. political గా ఏమైనా రాజనీతి వ్యవహారాల్లో ఇతర చిక్కు వ్యవహారాల్లో అయితే court లో కేసు పడైయచ్చు.అపుడు కోర్టు వారి మాటే వేదం. సుమోటో గా మంచి చెబితే మాత్రం మేం వినం. అది సరే!లు ఇపూట 'సాక్షి' వారు పాపం అడ్వాన్స్డ్ గా (నల్ల)ధన యజ్ఞం మీద ఓ షో చేసింది. మరేమో అది జగన్ ఛానలు. రేపు anti- ఛానలు గాళ్ళు తగులుకొని 'నీ పాపపు పత్రిక దేని పుత్రిక?' అంటూ మరో షో చేస్తే? It's so astonishing to learn from the report of special show of saakshi that somebody else suggested cancellation of 500 and 1000 notes to curb black money. ఆడలేక మద్దెల ఓడు అంటే ఇదే. ముందు 'స్విస్సు' ని అంతు చూసే ధైర్యముంటే 'ఉషస్సు' అదే సంతరించుకుంటుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి