FREE BIRD-స్వేఛ్చా విహంగం....: ఎవడు యాగం చేస్తే దిమ్మదిరిగి మైండ్ బ్లాకై చీలిపోద్దో......
www.bsssindia.org
24, నవంబర్ 2012, శనివారం
25, ఏప్రిల్ 2012, బుధవారం
కార్పొ’రేట్ల’ చదువుల గురించి ఇదివరకే నే బ్లాగిన వైనం
కార్పొ’రేట్ల’ చదువుల గురించి ఇదివరకే నే బ్లాగిన వైనం ఇప్పుడీ ఇంటర్ ఫలితాల వెల్లడి తర్వాత చిక్కనైందనిపిస్తుంది. సదరు పోస్టింగ్ మళ్ళీ ఇక్కడ రి-పోస్ట్ చేయకుండా వుండలేక పోతున్నాను. అది చదివితే ఇప్పటి రిసల్ట్స్...సిలబస్...యాజమాన్యపు లొసుగులు....పేరెంట్స్ పట్టించుకోని తనం....చదువుల డొల్లతనం....కాసుల గల గల ....విద్యార్థుల విల విల.....భావి పౌరులని ఏ రీతిలో యాజమాన్యాలు తప్పుగా మలుస్తున్నాయి...అసలు చదువేం చెబుతున్నారు....పిలకాయలేం నేర్చుకుంటున్నారు....మొత్తంగా...విద్యను ఎట్లా భ్రష్టు పట్టిస్తున్నారు....పేదల కెలా దూరం చేస్తున్నారు....లాటి ఒక భవిష్యత్ చిత్రానికి రోడ్ మేప్ పరుస్తుందని నేను భావిస్తున్నాను. పనిలో పనిగా వర్చు కార్టూన్ కూడా ఒకటి అప్లోడ్ చేస్తున్నాను!
13, ఫిబ్రవరి 2012, సోమవారం
ఈ పండగలోని కృతక ’లవ్’ని కాక లలితమైన ’లబ్-డబ్’ని చూపించింది.

6, ఫిబ్రవరి 2012, సోమవారం
అసలు హీరోలు అంటే ఎవరు?
ఒక్కసారి ఇక్కడ క్లిక్ చేద్దురూ!
15, జనవరి 2012, ఆదివారం
మన్యంకొండ శ్రీ వేంకటేశ్వర స్వామి
నిన్న 14.01.2012 న మన్యంకొండ శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శన భాగ్యం కలిగింది. రాకాలోకం.బ్లాగ్‌స్పాట్ వారి సౌజన్యం తో...సదరు స్థల పురాణాన్ని ఇక్కడ సంగ్రహించాను! అలాగే కొన్ని నేను తీసిన స్నాప్స్ కూడా ఇక్కడ పొందు పరిచాను.
హైదరాబాద్ తిరిగి వచ్చేస్తూ దారిలో ఉన్న పిల్లల మర్రి కి వెళ్ళి ......

హైదరాబాద్ తిరిగి వచ్చేస్తూ దారిలో ఉన్న పిల్లల మర్రి కి వెళ్ళి ......

దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)